TEJA NEWS

మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్ధి శ్రీమతి పట్నం మహేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్,దుండిగల్ మున్సిపాలిటీ,కొంపల్లి మున్సిపాలిటీ లలో నిర్వహించిన రోడ్ షో మరియు కార్నర్ మీటింగ్ లలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కోలన్ హనుమంత్ రెడ్డి ,మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, తో కలిసి పాల్గొన్న టి‌పి‌సి‌సి ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి .

ఈ కార్యక్రమంలో టి‌పి‌సి‌సి ప్రధాన కార్యదర్శి జ్యోత్స్నా శివ రెడ్డి,నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ శ్రీమతి నీలా గోపాల్ రెడ్డి,అధ్యక్షులు కోలన్ రాజశేఖర్ రెడ్డి,దుండిగల్ మున్సిపాలిటీ అధ్యక్షులు నవీన్ రెడ్డి,కొంపల్లి మున్సిపాలిటీ అధ్యక్షులు బైరి ప్రశాంత్ గౌడ్ మరియు నియోజకవర్గంలోని సీనియర్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.


TEJA NEWS