పార్లమెంట్ ఎన్నికల ప్రచా రంలో భాగంగా ప్రతిరోజు సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా పర్యటి స్తూ.. కార్యకర్తలను ఉత్తేజపరుస్తూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. లోక్‌సభ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ప్రచా రంలో వేగం పెంచారు.
క్యాంపెయిన్‌లో భాగంగా.. సీఎం రేవంత్.. మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. సాయంత్రం 6 గంటలకు ఇబ్రహీంపట్నంలో రేవంత్ కార్నర్ మీటింగ్‌లో పాల్గొంటారు.
రాత్రి 7.30 గంటలకు ఉప్పల్‌లో రోడ్‌షో.. రాత్రి 9 గంటలకు సికింద్రాబాద్‌లో రేవంత్ కార్నర్ మీటింగ్‌లో పాల్గొని ప్రసంగించను న్నారు.