మల్కాజిగిరి పార్లమెంట్ సామాజిక సమ్మేళనం AMR గార్డెన్స్, కొంపల్లిలో ఓబిసి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందనం దివాకర్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిగా ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షులు డా కె లక్ష్మణ్ ,మల్కాజిగిరిపార్లమెంట్ బిజెపి అభ్యర్థి రాజేందర్ పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఓబిసి మోర్చా జిల్లా అధ్యక్షులు మంగేష్ , రాష్ట్ర కార్యదర్శి గుండ్ల ఆంజనేయులు గౌడ్ , భీమసాని విజయ్ కుమార్ , ఉపాధ్యక్షులు గోంగళ్ళ మహేష్ , కె.రామోజీ గారు, జిల్లా ప్రధాన కార్యదర్శిలు కిషోర్ కుమార్ పోలాకి , సతీష్ సాగర్ , రంగుల శంకర్ నేత , సిలివేరు శంకర్ నేత , ఎదుగని రాములు, గొంగల్ల రాజా రమేష్, సుజాత, G రాము , కేబుల్ రవి , జీ. భాను చందర్ ,బి.శ్రీకాంత్ , ఓబిసి మోర్చా రాష్ట్ర నాయకులు డి. వెంకటేష్ , పత్తి రఘుపతి ,శేఖర్ యాదవ్ ,సదానంద నేత గారు పల్లె మదు, మొదలగు నాయకులు పాల్గొన్నారు.
ఈటల రాజేంద్ర నాయకత్వం వర్ధిల్లాలి
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
TEJA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్
TEJA NEWS అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్ అల్లు అర్జున్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా సంధ్యథియేటర్ లోని జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళమృతి చెందారు. ఇలాంటి ఘటనలపై…