TEJA NEWS

నకిరేకల్ నియోజకవర్గం:- కట్టంగూరు మండలం అయిటిపాముల గ్రామంలో కోమటిరెడ్డి ప్రతి ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన స్వచ్ఛ శక్తి సోలార్ ఆఫ్ గ్రిడొ కో ఆపరేటర్ యు యూనిట్ ప్రారంభించిన.,

తెలంగాణ రాష్ట్ర R&B సినిమాటోగ్రఫీ శాఖమంత్రి వర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, అడిషనల్ కలెక్టర్ డీఎస్పీ , ఆర్డిఓ పాల్గొన్నారు..