TEJA NEWS

ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి ప్రదాత, మాజీ మంత్రి , సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన వేడుకలకు ముఖ్య అతిథులుగా తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్ , మాజీ ఎంపీ, BRS పార్టీ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ హాజరై కేక్ కట్ చేసి, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు

సూర్యాపేటలో ఘనంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు
Print Friendly, PDF & Email

TEJA NEWS