TEJA NEWS

ఘనంగా మాజీ మంత్రి జువ్వాడి రత్నకర్ రావు జయంతి వేడుకలు

దర్మపురి

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం స్థంభంపల్లి గ్రామంలో మాజీ ఉమ్మడి ఆంద్రాప్రదేష్ రాష్ట్ర దేవదాయ దర్మాదాయ శాఖా మంత్రి దివంగత నేత జువ్వాడి రత్నకర్ రావు జన్మదిన వేడుకలు జువ్వాడి అబిమానులు పోడేటి రవి,జువ్వాడి అబిమానులా మద్య వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా జువ్వాడి చిత్రపటానికి పూలమాల వేసి నివాలీలు అర్పించారు ఈ సందర్బంగా జువ్వాడి అబిమాని పొడేటి రవి మాట్లాడుతు జువ్వాడి రత్నకర్ రావు దర్మపురి మండలం తిమ్మపూర్ సర్పంచ్ గా సమితి ప్రెసిడెంట్ గా రాజకియ ప్రస్తానం ప్రారంబించి అప్పటి బుగ్గారం నియెాజక వర్గంలో ఇండిపెండెంట్ ఎం ఎల్ ఏ గెల్పోంది సంచెలనం సృష్టించారు తర్వాత కాంగ్రెష్ పార్టి లో చేరి ఎంఎల్ఏ గా అప్పటి ఉమ్మడి ఆంద్రప్రదేష్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేకర్ రెడ్డి మంత్రి వర్గంలో దేవదాయ దర్మదాయ శాఖా మంత్రి గా రాష్ట్రనికి ఎనలేని సేవలు అందించారు నీతికి నిజాయితికి మారు పేరు పేదల పెన్నిది రైతుబాందవుడు మంచిరాజకియ్యాలకు నిలువెత్తునిదర్శనం జువ్వాడి రత్నకర్ రావు ఆయన పేరుచెబుతె లంచాలు అడిగె అదికారులకు జువ్వాడి అంటె హడల్ రాజకియ జీవితంలో ఒక్కమచ్చలేని మంచి మనస్సున్న మహరాజు మన పెద్దలు పూజ్యూలు జువ్వాడి రత్నకర్ రావు అని అదెవిదంగా బుగ్గారం నియెాజక వర్గంలో అనేక అబివృద్ది సంక్షేమ కార్యక్రమాలు చేసి ప్రజల మన్ననలు పొందారు

ముఖ్యంగా దర్మపురి ఆలయ అ బివృద్ది లో గాని ఇలా చాలా ఉన్నాయని మనగ్రామంలో స్థంభంపల్లిలో మెుట్టమెుదటి మన ఆలయంకు దూపదీప నైవేద్యం స్కీం మన గ్రామంకు మన దేవాలయంకు మంజూరి ఇచ్చారని అదెవిదా ఆలయంకు కరెంట్ పోల్స్ వైర్ కనేక్షన్ బోర్ వెల్ రోడ్డు రైతులకొరకు ట్రాన్స్ పార్ మర్ మంజూరి ముఖ్యంగా రైతులకొరకు మనగ్రామంలో సబ్ స్టేషన్ , లొత్తునూర్ టూ స్థంభంపల్లి రోడ్డు గ్రామాలలో సిసిరోడ్లు ఇలా ఒక్కటేంటి అన్ని సౌకర్యాలు స్థంబంపల్లి గ్రామంలో కల్పించారని మనగ్రామంలో త్రాగు వాటర్ సమస్య పరిష్కారం ఇలా ఒకటేంటి ప్రతిపనితో ప్రతిఅబివృద్దితో ప్రజల గుండెలలో కొలవై ఉన్నదేవుడు అని పేర్కోన్నారు ఈ కార్యక్రమంలో జువ్వాడి అబిమానులు పోడేటి చిన్నరవి గౌడ్ అల్లం శంకరయ్య గుర్రం రాజిరెడ్డి మేర సూరయ్య చింతల నీలయ్య సంగెపు బాగ్యచందర్ సంగెపు రాజయ్య ఆశ మల్లేష్ బలాష్టి గంగాదర్ చందు కాంపెల్లి లచ్చయ్య పాదం మహేష్ చల్లూరి రమణగౌడ్ చింతల గూనింటి కొమురయ్య చింతల లింగయ్య లంవంగం రాజయ్య పాదం తిరుపతి శ్రీపాద మౌగిలి “లవంగం రామయ్య లవంగం సత్తయ్య బొల్లం భూపతి నర్సయ్య జువ్వాడి అబిమానులు కాంగ్రెష్ పార్టి నాయకులు కార్యకర్తలు పాల్గోన్నారు


TEJA NEWS