ఘట్కేసర్ లో దారుణం.. మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్ హత్య

ఘట్కేసర్ లో దారుణం.. మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్ హత్య

TEJA NEWS

Atrocity in Ghatkesar. Former MPTC Gaddam Mahesh was killed

ఘట్కేసర్ లో దారుణం.. మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్ హత్య

ఘట్కేసర్ లో దారుణం.. మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్ హత్య
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. అక్రమ సంబందం హత్య కు దారితీసింది , మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్ 42 సం”లు ఘట్కేసర్ డంపింగ్ యార్డ్ లో శవమై తెలాడు. ఈ నెల 17 న కుటుంబ సభ్యుల పిర్యాదు తో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు. విచారణలో భాగంగా అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా, నిందితులు గడ్డం మహేష్ ను హత్య చేసి ఘట్కేసర్ డంపింగ్ యార్డ్ లో పాతి పెట్టినట్లు తెలుస్తోంది.

Print Friendly, PDF & Email

TEJA NEWS

Comments

No comments yet. Why don’t you start the discussion?

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి