జిల్లాలో ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించిన……. అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్
వనపర్తి :
వనపర్తి జిల్లా లో
ఎల్.ఆర్.ఎస్ ప్రక్రియను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్ ఆదేశించారు.
అదనపు కలక్టర్ తన ఛాంబర్ లో ఎల్.ఆర్.ఎస్ పై మున్సిపల్ సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. అక్రమ లే అవుట్లు, ప్లాట్ లు వనపర్తి జిల్లాలో ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎల్ ఆర్.ఎస్ కు దరఖాస్తు చేసుకున్న యజమానులు ఎక్కడెక్కడ ఉన్నారు అనేది గుర్తించి నిబంధన ప్రకారం ఉన్న వాటికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. అందుకు అనుసరించాల్సిన మెళుకువలు, నిబంధనలను సిబ్బందికి అవగాహన కల్పించారు.
మున్సిపల్ కమిషనర్ లు, టౌన్ ప్లానింగ్ అధికారి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లాలో ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం
Related Posts
ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్ జెండర్లు..
TEJA NEWS ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్ జెండర్లు.. విధుల్లోకి రాకా! హైదరాబాద్లో ఇవాల్టి నుంచి 39 మంది ట్రాన్స్ జెండర్లు ట్రాఫిక్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహించనున్నారు. వివిధ జిల్లాలకు చెందిన 44 మంది ట్రాన్స్ జెండర్లకు 15 రోజుల పాటు ట్రాఫిక్…
అమెరికాలో తెలంగాణ యువకుడు మృతి?
TEJA NEWS అమెరికాలో తెలంగాణ యువకుడు మృతి? హైదరాబాద్:అమెరికాలో ఆదివారం తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.హన్మకొండ జిల్లాకు చెందిన తెలుగు విద్యార్థి అమెరికాలో అనుమానా స్పద స్థితిలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం వచ్చింది. హనుమకొండ జిల్లా…