శివబాలకృష్ణ రిమాండ్‌ పొడిగింపు

శివబాలకృష్ణ రిమాండ్‌ పొడిగింపు

TEJA NEWS

శివబాలకృష్ణ రిమాండ్‌ పొడిగింపు

ఆదాయానికి మించి ఆస్తులున్న కేసులో అరెస్ట్ అయిన HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ రిమాండ్‌ను నాంపల్లి కోర్టు పొడిగించింది.

విచారణ జరపాల్సింది చాలా ఉందని పోలీసులు తెలపడంతో.. మరో 14 రోజులు శివబాలకృష్ణ రిమాండ్‌ పొడగిస్తున్నట్లు కోర్టు వెల్లడించింది.

దీంతో ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించనున్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS