TEJA NEWS

అక్రీడేషన్ కార్డుల గడువు మరో 3 నెలలు పొడిగింపు

జర్నలిస్టుల అక్రీడేషన్ కార్డుల గడువును మరో మూడు నెలలు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అక్రీడేషన్ కార్డుల గడువును 01-10-2024 నుంచి 31-12-2024 వరకు పొడిగిస్తూ ఆయా జిల్లాల కలెక్టర్లు, ఆర్టీసీ సంస్థకు సమాచార పౌర సంబంధాల స్పెషల్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.


TEJA NEWS