TEJA NEWS

జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన……. టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటి రెడ్డి పున్నారెడ్డి .

కుత్బుల్లాపూర్ నియోజక వర్గం 125 డివిజన్ గాజులరామారంలో గల సుందరయ్య కాలనీలో మహాత్మా గాంధీ కి జన్మదిన సందర్భంగా నివాళులర్పించిన పున్నా రెడ్డి . ఈ కార్యక్రమంలో పున్నారెడ్డి మాట్లాడుతూ భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ సేవలను గుర్తించి ఈ రోజున ప్రపంచ అహి అహింసా దినోత్సవం గా ప్రకటించడం జరిగినది .భారతదేశానికి స్వతంత్రం తీసుకువచ్చిన నాయకులలో మహాత్మా గాంధీ పాత్ర చాలా దోహదపడినదని తెలియజేయడం జరిగినది . ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు లాల్ మహమ్మద్ , దండే రాజు , శ్రీనివాస్ గౌడ్ , హర్భజన్ సింగ్ , సంజు , బుజ్జి , సుందరయ్య కాలనీ ప్రెసిడెంట్ ఏడుకొండలు , కిషోర్ మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


TEJA NEWS