TEJA NEWS

Fire hazard in the hills

అగ్నిప్రమాదం చోటు ఘటన ఈ శంకర్పల్లి మండలం కొండకల్లో ఈరోజు ఉదయం తెల్లవారుజామున జరిగింది. బాధితులు తెలిపిన వివరాలు…. గ్రామానికి చెందిన కొలన్ గణపతి రెడ్డి రైల్వే ట్రాక్ పక్కన రామ్ రెడ్డి పేట కిరణా షాప్ ఉంది. కాగా షాపులో షార్ట్ సర్క్యూట్ జరిగి సామాగ్రి ఫర్నిచర్ పూర్తిగా కాలిపోయి రూపాయలు 20 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని బాధితుడు వాపోయాడు. ప్రభుత్వం తనని ఆదుకోవాలని కోరుతున్నాడు


TEJA NEWS