TEJA NEWS

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ హోమ్స్ కాలనీ వారు నిర్వహించిన *శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థాన ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసి నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఎల్లప్పుడూ ఉండాలని కోరిన నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి మరియు కార్పొరేటర్ కొలన్ వీరేందర్ రెడ్డి . ఈ కార్యక్రమంలో కాలనీ వాసులుమరియు ఆలయ కమిటీ వారు తదితరులు పాల్గొన్నారు


TEJA NEWS