జగిత్యాల జిల్లా….
జిల్లాలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో మై ఆటో ఇస్ సేఫ్ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ IPS…
ప్రయాణికుల సురక్షిత,భద్రత కోసం MY AUTO IS SAFE ఆఫ్ క్యూఆర్ కోడ్..
ప్రయాణికులకు ఆటోలో సురక్షితంగా ప్రయణిస్తున్నామనే నమ్మకం కలిగించాలి…
జగిత్యాల పట్టణంలోని 1500 ఆటోలకి QR కోడ్ తో అనుసంధానం..
ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూపరిమితి లోపు ప్రయాణికులను ఎక్కించుకోవాలి
జిల్లా ఎస్పీMY AUTO IS SAFE స్టిక్కరింగ్ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ ఆటో డ్రైవర్లకు అందించడం జరిగింది..
స్వయంగా ఆటోలో కూర్చుని క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసిన అనంతరం వివరాలను తెలియజేశారు
ఎస్పీ అశోక్ కుమార్ …