మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని, మర్యాద పూర్వకంగా కలిసిన ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ ఆగం పాండు ముదిరాజ్,కార్పొరేటర్లు ఆగం రాజు ముదిరాజ్,కాసాని సుధాకర్ ముదిరాజ్,NMC బిఆర్ఎస్ ఆర్గనైజింగ్ సెక్రటరీలు మహేందర్ రెడ్డి,సాంబశివ రెడ్డి, సీనియర్ నాయకులు,యువ నాయకులు,నిజాంపేట్ గ్రామస్థులు, ఇతర ముఖ్యులు.ఈ సందర్భంగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కు స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 అవార్డ్ పొందిన నేపథ్యంలో గౌరవ మేయర్ గారికి అభినందనలు, మరియు శుభాకాంక్షలు తెలియజేశారు.అదే విధంగా బాచుపల్లి మండలం తెలంగాణ ముదిరాజ్ మహాసభ వారి నూతన సంవత్సర క్యాలెండర్ ను గౌరవ మేయర్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో బాచుపల్లి మండలం ఫిషర్మెన్ చైర్మెన్ నందిగామ సత్యనారాయణ ముదిరాజ్,ఇతర ముఖ్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
మర్యాద పూర్వకంగా కలిసిన ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ ఆగం పాండు ముదిరాజ్
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
TEJA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్
TEJA NEWS అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్ అల్లు అర్జున్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా సంధ్యథియేటర్ లోని జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళమృతి చెందారు. ఇలాంటి ఘటనలపై…