TEJA NEWS

మాజీ ముఖ్యమంత్రి,వైఎస్సార్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌ గుంటూరు జిల్లా తెనాలి పర్యటనపోలీసుల చేతిలో హింసకు గురైన జాన్‌ విక్టర్‌ కుటుంబాన్ని పరామర్శించి,వైఎస్సార్‌సీపీ తరఫున అండగా ఉంటామని ఆ తల్లిదండ్రులకు భరోసానిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి విడదల రజిని మరియు పార్టీ నేతలు పాల్గొన్నారు.