బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు

బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు

TEJA NEWS

బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు

ఈ సందర్భంగా హరీష్ రావు కామెంట్స్👇

ఈ రోజు చివరి సమావేశం.. మొత్తం 16 సమావేశాల్లో దాదాపు 112 గంటల పాటు చర్చ జరిగింది

కార్యకర్తలు మంచి సూచనలు చేశారు.. పార్టీకి ద్రోహం చేసిన వారిపై చర్యల కోసం డిమాండ్లు వచ్చాయి

సంస్థాగత బలోపేతంపై సూచనలు వచ్చాయి.. గతంలో చేసిన పొరపాట్లు మళ్ళీ చేయకుండా ముందుకు సాగుదాం

కష్టపడ్డ వారికే పార్టీలో గుర్తింపు ఇస్తాం.. ఉద్యమ కారులకు పార్టీలో సముచిత స్థానం ఇస్తాం

Print Friendly, PDF & Email

TEJA NEWS