TEJA NEWS

రోడ్డు విస్తరణ పనుల కోసం మాజీ మంత్రి జానారెడ్డి ఇంటికి, ఏపీ టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటికి మార్కింగ్..

హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు జానారెడ్డి ఇంటికి, ఏపీ టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటికి మార్కింగ్ చేసిన అధికారులు


TEJA NEWS