TEJA NEWS

కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ను పరామర్శించి మాజీ మంత్రులు

జగదీష్ రెడ్డి, జోగు రామన్న, మాజీ ఎంపీ, ఎమ్మెల్యేలు.

సూర్యాపేట జిల్లా : మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాతృమూర్తి గంగుల లక్ష్మి నర్సమ్మ ఇటీవల మరణించిన నేపథ్యంలో కరీంనగర్ లోని గంగుల కమలాకర్ నివాసానికి వెళ్లి లక్ష్మి నర్సమ్మ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి , జోగు రామన్న , ఎమ్మెల్సీ ఎల్ రమణ , మాజీ ఎమ్మెల్యేలు డా.గాదరి కిశోర్ కుమార్, ఎన్ భాస్కర్ రావు , పైళ్ళ శేఖర్ రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డి, కోరుకంటి చందర్, మాజీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, మాజీ జెడ్పీ ఛైర్పర్సన్ విజయ, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, మాజీ గ్రంథాలయ ఛైర్మెన్ పొన్నం అనిల్ బీఆర్ఎస్ నాయకులు తదితరులు హాజరయ్యారు.


TEJA NEWS