Spread the love

పలు ఆహ్వానాలు స్వీకరించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో తన నివాసం వద్ద మాజీ ఎమ్మెల్యే,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ రోజువారి కార్యచరణలో భాగంగా నియోజకవర్గం ప్రజల సమయస్యలు అడిగి తెలుసుకున్నారు..

అనంతరం పలు ఆహ్వానాలను స్వీకరించి సానుకూలంగా స్పందించారు..

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు తదితరులు పాల్గొన్నారు..