మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం
మన్మోహన్ సింగ్ మృతి ఈ దేశానికి తీరని లోటు – సీఎం రేవంత్ రెడ్డి
దేశం ఓ విశిష్ట వ్యక్తిని కోల్పోయింది – ప్రధాని మోదీ
ఒక గొప్ప గురువును కోల్పోయాను- ఎంపీ రాహుల్ గాంధీ
భారత దేశ అభివృద్ధిలో మన్మోహన్ సింగ్ పాత్ర మరవలేం- డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
దేశానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం- సీఎం చంద్రబాబు
మన్మోహన్ సింగ్ నిజాయితీ తరతరాలకు ఆదర్శం- ఎంపీ ప్రియాంక గాంధీ
దేశం ఇప్పటివరకు సృష్టించిన రాజనీతిజ్ఞులలో మన్మోహన్ సింగ్ ఒకరు – మెగాస్టార్ చిరంజీవి