బీజేపీ జాతీయ అధ్యక్షురాలిగారాజస్థాన్ మాజీ సీఎం వసుంధర

బీజేపీ జాతీయ అధ్యక్షురాలిగారాజస్థాన్ మాజీ సీఎం వసుంధర

TEJA NEWS

BJP National President
Former Rajasthan CM Vasundhara

బీజేపీ జాతీయ అధ్యక్షురాలిగా
రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు
కేంద్ర మంత్రి పదవి ఇవ్వడంతో ఇప్పుడు
బీజేపీ అధ్యక్ష పదవి ఎవరికి ఇస్తారనే
ఉత్కంఠ నెలకొంది. చాలా పేర్లు ప్రచారంలోకి
వచ్చినా..ఆర్ఎస్ఎస్ ఈ పదవి కోసం
రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర
రాజే ను రికమండ్ చేస్తున్నట్టు వార్తలు
వస్తున్నాయి.

Print Friendly, PDF & Email

TEJA NEWS