TEJA NEWS

చిలకలూరిపేట నియోజకవర్గం యడ్లపాడు మండలం పుట్టకోట గ్రామ మాజీ సర్పంచ్ కాకర్లపూడి అంకారావు మరణించగా వారి నివాసం వద్ద ఉన్న పార్థివదేహానికి నివాళులర్పించి,కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి విడదల రజిని