ఫార్ములా-ఈ కేసు.. కేటీఆర్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ
నేడు కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ను విచారించనున్న తెలంగాణ హైకోర్టు
రాజకీయ కక్షతో ఈ కేసులో తనను ఇరికించారని కేటీఆర్ కౌంటర్
ఎఫ్ఐఆర్ కొట్టేయాలంటూ కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ పై ఏసీబీ ఇప్పటికే కౌంటర్ దాఖలు
అరెస్ట్ చేయకూడదన్న మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేయాలన్న ఏసీబీ
నేటితో ముగియనున్న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల గడువు