TEJA NEWS

ట్రైన్ ఆలస్యమైతే భోజనం ఫ్రీ – IRCTC నిర్ణయం

తాము ప్రయాణించాల్సిన ట్రైన్ 2 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం ఆలస్యమైతే ప్రయాణికుల కు IRCTC ఉచిత భోజనం
అందించనుంది. ప్రస్తుతం ఈ సర్వీస్ రాజధాని, శతాబ్ది, దురంతో ఎక్స్ప్రెస్ వంటి ప్రీమియం రైళ్లలో అందుబాటు లో ఉంది.వీటిలో టీ, కాఫీ, బిస్కెట్లు, బ్రెడ్, భోజనం ఆర్డర్ చేయొచ్చు.ట్రైన్ ఎక్కకముందే 3 గంటల కన్నా ఎక్కువ సమయం ఆలస్యమైతే టికెట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. వెయిటింగ్ రూమ్స్ లో అదనపు ఛార్జీలు కూడా ఉండవు.


TEJA NEWS