ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ మరియు కమ్యూనికేషన్స్ స్కిల్ క్లాస్ లను ప్రారంభించిన ఎస్. పి .ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ సొంటిరెడ్డి పున్నారెడ్డి .
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125 డివిజన్ గాజులరామారం .ఎస్ .పి .ఆర్ గ్లోబల్ స్కూల్ లో ఎస్. పి ఆర్. చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ మరియు కమ్యూనికేషన్స్ స్కిల్ క్లాస్ లను ప్రారంభించిన……. టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటిరెడ్డి పున్నారెడ్డి * ఈ సదవకాశాన్ని ధనిక, పేద, చిన్న, పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఉపయోగించుకొని ఆధునిక సమాజంలో పోటీని ఎదుర్కొనే విధంగా సమాచార నైపుణ్యతను మరియు ఉద్యోగ అవకాశాల వేటలో ఎంతగానో ఉపయోగపడే పర భాష అయినటువంటి ఇంగ్లీష్ భాష పై పట్టును పెంచుకోవాలని తెలియజేసిన సొంటిరెడ్డి పున్నారెడ్డి