శ్రీ గురుభ్యోనమః
శుక్రవారం,ఫిబ్రవరి 9,2024
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం – హేమంత ఋతువు
పుష్య మాసం – బహుళ పక్షం
తిథి:చతుర్దశి ఉ7.48 వరకు తదుపరి అమావాస్య తె5.42 వరకు
వారం:శుక్రవారం (భృగువాసరే)
నక్షత్రం:శ్రవణం రా12.31 వరకు
యోగం:వ్యతీపాతం రా8.03 వరకు
కరణం:శకుని ఉ7.48 వరకు తదుపరి చతుష్పాత్ రా6.45 వరకు ఆ తదుపరి నాగవం తె5.42 వరకు
వర్జ్యం:ఉ.శే.వ7.07వరకు మరల తె4.16 – 5.46
దుర్ముహూర్తము:ఉ8.50 – 9.36 &
మ12.37 – 1.22
అమృతకాలం:మ2.40 – 4.11
రాహుకాలం:ఉ10.30 – 12.00
యమగండ/కేతుకాలం:మ3.00 – 4.30
సూర్యరాశి:మకరం
చంద్రరాశి:మకరం
సూర్యోదయం:6.35
సూర్యాస్తమయం:5.54
చొల్లంగి అమావాస్య
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి