నుంచి భాజపా జాతీయ మండలి సమావేశాలు
సార్వత్రిక ఎన్నికలకు ముందు భాజపా కీలక భేటీ
పార్టీ ప్రచార కమిటీ, ప్రధాని అభ్యర్థిగా మోదీని ఎన్నుకోనున్న భాజపా
భాజపా జాతీయ మండలి సమావేశాల్లో రాజకీయ, ఆర్థిక తీర్మానాలు
రామ మందిర నిర్మాణంపై పదాధికారుల అభినందన తీర్మానం
మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతి మైదాన్ భారత మండపంలో జాతీయ మండలి భేటీ
సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించనున్న భాజపా
పార్టీ ఎన్నికల ప్రచార సారథిగా కూడా మోదీని ఎన్నుకోనున్న నేతలు
భాజపా జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా పదవీకాలం పొడిగింపుపై తీర్మానం