TEJA NEWS

రేపటి నుంచి ప్రజలందరికీ అయోధ్య శ్రీరాముల వారి దర్శన భాగ్యం

భక్తులు అయోధ్య బాల రాముల వారిని రేపటి నుంచి దర్శించుకోవచ్చు.

దర్శన వేళలు :

ఉదయం 7 గంటల నుంచి 11.30 వరకు

మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు

ఇందుకోసం ఆన్లైన్ లో మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అయ్యి వివరాలు తెలిపి స్వామీ వారి దర్శనం టికెట్స్ ను బుక్ చేసుకోవచ్చు. ఈ సేవలు త్వరలోనే అందుబాటు లోకి తీసుకు రానున్నారు.

స్వామి వారి హారతి వేళలు :

ఆలయంలో రోజు వారీ ఉదయం 6 గంటలకు
జాగరన్/శృంగార్ హారతి

మధ్యాహ్నం 12 గంటలకు
భోగ్ హారతి

రాత్రి 7.30 గంటలకు
సంధ్యా హారతి


TEJA NEWS