TEJA NEWS

పోలీసు బందోబస్తు నడుమ ఫ్యూచర్ సిటీ సర్వే

  • మా భూములు ఇవ్వం అంటూ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం

ఫార్మా సిటీ పేరిట కొడంగల్ లగచర్ల రైతులు తిరగబడిన ఘటన మరువకముందే కందుకూరు, కొంగరకలాన్లో మరోసారి తిరగబడ్డ రైతులు

ప్రాణం పోయినా ఫ్యూచర్ సిటీకి మా భూములు ఇవ్వం అంటున్న రైతులు


TEJA NEWS