దుండిగల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ గా గడ్డం విజయ్

దుండిగల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ గా గడ్డం విజయ్

TEJA NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ గా గడ్డం విజయ్ చంద్ర మరియు జనరల్ సెక్రటరీ గా దూసకంటి పద్మారావు ను కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ఆదేశాలతో నియమించిన దుండిగల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మద్దికుంట నవీన్ రెడ్డి

Print Friendly, PDF & Email

TEJA NEWS