TEJA NEWS

తెల్లవారుజామున కలియుగ దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని మున్సిపల్ చైర్మన్ దంపతులు శ్రీమతి/శ్రీ బి.యస్.కళావతి కేశవ్ పెళ్ళిరోజు సందర్బంగా మంగళవారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు వారికీ తీర్థ ప్రసాదాలను అందజేసి స్వామి వారి ఆశీస్సులు పొందటం జరిగింది. ఈ సందర్బంగా గద్వాల నియోజకవర్గం అభివృద్ధితో పాటు గద్వాల ప్రజలందరూ ఎల్లప్పుడు సుఖశాంతులతో ఉండాలని ఆ తిరుమలేశుడిని వేడుకున్నట్లు అయన తెలియజేసారు…


TEJA NEWS