గాగిలాపూర్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు హరి పుట్టినరోజు

TEJA NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం – గాగిలాపూర్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు హరి పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి పాల్గొని, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు అమర ముత్యం రెడ్డి, బహదూర్‌పల్లి మాజీ సర్పంచ్ మైసి శ్రీనివాస్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు జక్కుల మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

You cannot copy content of this page

Scroll to Top