
స్ప్రింట్ డైగ్నోష్టిక్స్ ప్రధమ వార్షికోత్సవ కార్యక్రమం
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పేట్ బషీరాబాద్ డివిజన్(జీడిమెట్ల డివిజన్) పరిధి సుచిత్ర చౌరస్తా వద్ద డా.భరత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన స్ప్రింట్ డైగ్నోష్టిక్స్ ప్రధమ వార్షికోత్సవ కార్యక్రమం లో పాల్గొని స్ప్రింట్ డైగ్నోష్టిక్స్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేసిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.
ఈ కార్యక్రమం లో సంజీవ్ రెడ్డి,వీరారెడ్డి,నార్లకంటి దుర్గయ్య,నార్లకంటి ప్రతాప్,నల్లనాగుల కృష్ణా,పాపయ్య దొర,శ్రవణ్,శ్యామ్,శివ తదితరులు పాల్గొన్నారు.