TEJA NEWS

గ్యాంగ్ రేప్ నిందితుడు అరెస్టు…!

వనస్థలిపురంలో సాఫ్ట్వేర్ యువతిపై గాంగ్ రేప్ కేసులో నిందితుడు గౌతం రెడ్డి అరెస్ట్ చేసిన పోలీసులు. పరారీలో గౌతం రెడ్డి స్నేహితుడు శివాజీ రెడ్డి… పరారీలో ఉన్న శివాజీ రెడ్డి కోసం గాలిస్తున్న పోలీసులు..


TEJA NEWS