విశాఖ పెందుర్తి..
ganja పెందుర్తి పినగాడి వద్ద 20 కేజీలు గంజాయిని పట్టుకున్న పెందుర్తి పోలీసులు..
పోలీసులు అదుపులో ఇద్దరు మహిళలు
వారి వద్ద నుండి సుమారు 49 వేల రూపాయలు నగదు రెండు సెల్ ఫోన్లు స్వాధీన పరుచుకున్న పెందుర్తి పోలీసులు..
ప్రభుత్వ రవాణా శాఖను ఉపయోగిస్తున్న గంజాయి స్మగ్లర్లు ..
కేసు నమోదు చేసిన పెందుర్తి పోలీసులు ..
దీనిలో భాగంగా మీడియాతో మాట్లాడిన వెస్ట్ డివిజన్ ఏసిపి అన్నెపు నరసింహమూర్తి ..
ఏసీబీ కామెంట్స్…
నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 100 రోజుల లో గంజాయి,మాదకద్రవ్యాలు నిర్మూలన కే ఏర్పడిన ప్రణాళిక
విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత భాగ్చి గంజాయి నిర్మూలనకే కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు..
ఏజెన్సీ ప్రాంతం నుండి వచ్చిన గంజాయి తరలింపు కి విశాఖపట్నం అనుకూలంగా ఉండడంతో ఇక్కడి నుండి దేశంలో వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు..
ఏజెన్సీ నుండి విశాఖకు వచ్చే గంజాయి దారులన్నీ దిగ్బంధనం చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం
దాదాపు 20 చోట్ల చెక్ పోస్ట్లు ఏర్పాటు చేస్తున్నాం
డ్రగ్స్ పసికట్టే విధంగా అధునాతనమైన టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం
డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్ జరుగుతున్న దారుల్లో ప్రత్యేక నిఘాతో తనిఖీలు చేపడతాం
తనిఖీల్లో భాగంగా మొదటి రోజే సత్ఫలితాలు ఇచ్చాయి
ప్రజలు కు సమాచారం తెలిస్తే పోలీసులకి తెలియజేయండి ఎసిపి అన్నపు నరసింహమూర్తి
https://play.google.com/store/apps/details?id=com.tejanews.app