TEJA NEWS

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో క్యాంపస్‌లో హాస్టల్ భవనం టెర్రస్ పైన గంజాయి తాగుతూ ఇద్దరు విద్యార్థులు సెక్యూరిటీ సిబ్బందికి పట్టుబడ్డారు.

వారి తల్లితండ్రులను పిలిపించి విద్యార్థులను ఇంటికి పంపించినట్లు సమాచారం..


TEJA NEWS