TEJA NEWS

ఘట్కేసర్ మున్సిపాలిటీ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ కులగణన అధికారులకు మా యొక్క వివరాలు అందించడం జరిగింది…

ఈ సందర్భంగా చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ , మాట్లాడుతూ దేశంలో నే తెలిసారి గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులగణన కార్యక్రమం చేపటిందని బడుగు బలహీన వర్గాలు, వెనుకబడిన కులాల జాబితాని సిద్ధం చేసి అభివృద్ధి ఫలాలు అందరికీ అందేలా మంచి నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం అని, కావున మేము సైతం మా యొక్క కుటుంబ వివరాలు కులగణన అధికారులు అందించామని తెలుపుతూ, అధికారులు ఖచ్చితత్వం తో కూడిన సర్వే నిర్వహించాలని, ఎక్కడ ఏ పొరపాటు జరగకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని అన్నారు, అదేవిధంగా ప్రజలు కూడా కులగణన చేస్తున్న అధికారులకు సహకరించాలని అన్నారు…

ఈ కార్యక్రమంలో కులగణన అధికారులు పాల్గొన్నారు….


TEJA NEWS