శ్మశానవాటికలో గీతాంజలి-2 మూవీ టీజర్ లాంచ్

శ్మశానవాటికలో గీతాంజలి-2 మూవీ టీజర్ లాంచ్

TEJA NEWS

గీతాంజలి-2 మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌ని విన్నూతంగా జరిపేందుకు మూవీ టీమ్ ఏర్పాట్లు చేసింది..

ఈ నెల 24న రాత్రి 7 గంటలకు ఈ ఈవెంట్‌ను బేగంపేట్ శ్మశానవాటికలో జరుపుతున్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS