రైతన్నకి శుభవార్త.. రూ,.20,000?… ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం
ఏపీ ప్రభుత్వం రైతుల కోసం ‘అన్నదాత సుఖీభవ’ పథకం అందుబాటులోకి తీసుకురానుంది.
గత వైసీపీ ప్రభుత్వం ప్రతీ రైతుకు సంవత్సరానికి రూ.13,500 చొప్పున ఇచ్చింది.
దాన్ని కూటమి ప్రభుత్వం రూ.14 వేలకు పెంచింది.
కేంద్రం పీఏం కిసాన్ కింద ఇచ్చే రూ.6 వేలు కలిపి మొత్తం రూ.20 వేలు ఇవ్వనుంది.
‘అన్నదాత సుఖీభవ’ పథకం కోసం ప్రభుత్వం త్వరలో పోర్టల్ తీసుకురానుంది.
ఇందులో రైతులు ధ్రువపత్రాలను అప్లోడ్ చేయాలి.