TEJA NEWS

శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ,సీనియర్ నాయకులు గోపాల్ రెడ్డి నిజాంపేట్ బస్టాప్ శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో మరియు ఇందిరమ్మ కాలనీ ఫేస్ 2 శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి దేవాలయంలో సీతా రాముల వారికి తలంబ్రాలు,పట్టు వస్త్రాలను సమర్పించడం జరిగింది.అదే విధంగా నిజాంపేట్ శ్రీ సీతా రామచంద్ర స్వామి వారి దేవస్థానంలో కళ్యాణ మహోత్సవానికి హాజరయ్యారు.


TEJA NEWS