ఖిల్లా గణపురం మండల బిజెపి యువమోర్చా అధ్యక్షుడిగా గోపి ముదిరాజ్ వనపర్తి :
ఖిల్లా ఘనపురం బిజెపి యువ మోర్చా అధ్యక్షుడిగా గోపి ముదిరాజును మండల అధ్యక్షుడు బుచ్చి బాబు గౌడ్ ప్రకటించడం జరిగింది బీజేపీ సమావేశంలో ఖిల్లా ఘనపురం మండల యువ మోర్చా అధ్యక్షుడు గా కొరిగేల గోపి ముదిరాజ్ కు మండల అధ్యక్షుడు బుచ్చి బాబు గౌడ్ నియామక పత్రం అందజేశారు
ఈ ఈ సందర్భంగా కోరిగేల గోపి ముదిరాజ్ మాట్లాడుతూ తన మీద నమ్మకం తో యువ మోర్చా మండల అధ్యక్షుడు గా నియమించిన మండల అధ్యక్షుడు,మరియు జిల్లా యువ మోర్చా అధ్యక్షు లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ తనపై నమ్మకం ఉంచి అప్పజెప్పిన ఈ బాధ్యతలను పూర్తిగా న్యాయం చేస్తానని తెలిపారు
ఈ కార్యక్రమంలో ఆశన్న ,విక్రమ్ ,శివశంకర్ ,వెంకట రమణ ,సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు
ఖిల్లా గణపురం మండల బిజెపి యువమోర్చా అధ్యక్షుడిగా గోపి ముదిరాజ్
Related Posts
మెడిసిన్ స్టూడెంట్ విద్యార్థి కృత్తికకు ఆర్థిక సాయం
TEJA NEWS మెడిసిన్ స్టూడెంట్ విద్యార్థి కృత్తికకు ఆర్థిక సాయం వనపర్తి నిరుపేద కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకుని యం.బి.బి. యస్ లో సీటు సాధించి ఈ విద్యా సంవత్సరం మెడిసిన్ చదువుతున్న వనపర్తికి చెందిన కృతిక కు స్థానిక హరిజనవాడ…
జర్నలిస్ట్ గాంధీ కుటుంబానికి అండగా ఉంటాం
TEJA NEWS జర్నలిస్ట్ గాంధీ కుటుంబానికి అండగా ఉంటాం…కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పడిశాల రఘు.. కోదాడ సూర్యాపేట జిల్లా)ఏబీఎన్ సీనియర్ రిపోర్టర్ పిడమర్తి గాంధీ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పడిశాల రఘు అన్నారు.…