TEJA NEWS

Government Whip Adi Srinivas who felicitated Theenmar Mallanna

తీన్మార్ మల్లన్నను సన్మానించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
హైదరాబాదులో ఎమ్మెల్సీగా ఎన్నికైన తీన్మార్ మల్లన్నను, ఎంపీగా చెలిమల కిరణ్ కుమార్ రెడ్డిలను వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సన్మానించి సత్కరించారు. తరువాత మర్యాద పూర్వకంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.


TEJA NEWS