అండర్ 19 ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఘన విజయం అండర్ 19 ప్రపంచ కప్ ఫైనల్లో యువ భారత్ ఓటమి అన్ని గెలిచి తుది మెట్టుపై బోల్తా పడ్డ టీమిండియా నాలుగో సారి టైటిల్ నెగ్గిన ఆస్ట్రేలియా అచ్చం సీనియర్ లాగే జూనియర్లు సమర్పించుకున్నారు ……………….. అజయంగా నిలిచిన యువభారత్ జట్టు ఆఖరి మెట్టుపై మాత్రం ఆస్ట్రేలియా చేతిలో ఓడింది………………. గతేడాది వన్డే ప్రపంచ కప్ లో రోహిత్ శర్మ బృందం కూడా ఎదురులేని పోరాటంతో ఫైనల్ చేరింది చివరకు ఆస్ట్రేలియా చేతుల్లో కొంగుతుంది, ఇక్కడ భారత జూనియర్ జట్టు ఫైనల్ చేరే క్రమంలో అన్ని మ్యాచ్లలో గెలిచి కీలకమైన తుది పోరులో ఆస్ట్రేలియా జట్టు చేతుల్లోనే ఓటమి చవిచూసింది……………