TEJA NEWS

_*కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో మత్స్యకారులందరికీ మంచి రోజులు వచ్చాయని మత్స్యకారుల అభివృద్ధి కోసం*_

_*ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది ,*_

_*మత్స్యకార కుటుంబాలను BC D గ్రూప్ నుంచి A గ్రూప్ లోనికి మార్చడం*_

_*చేపల వేట చేసుకునే మత్స్యకారులందరికీ చెరువులపై పూర్తి హక్కులు కల్పించడం, ఉచిత చేపపిల్లలను పంపిణీ చేయడం లాంటి అనేక కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందని మత్స్యకారులు అందరికీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంచి రోజులు రానున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు*_

_*ఈ సందర్భంగా మత్స్య సహకార సంఘాల సభ్యులకు మత్స్యకారులకు మహిళలకు మత్స్యకార యువకులకు ఎమ్మెల్యే ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు*_


TEJA NEWS