ఈ నెల 9న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలు

ఈ నెల 9న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలు

TEJA NEWS

Group 1 preliminary exams on 9th of this month

ఈ నెల 9న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలు

జగిత్యాల జిల్లా:
గ్రూప్-I సేవల దరఖాస్తు దారులకు ప్రిలిమినరీ టెస్ట్ ఈ నెల 9న ఉదయం 10. 30 నుండి మధ్యాహ్నం 1. 00 గంటల వరకు నిర్వహించబడుతుందని జగిత్యాల జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

అభ్యర్థులను ఉదయం 9 గంటల నుంచి పరీక్షా కేంద్రం లోకి అనుమతిస్తారన్నారు. అభ్యర్థులు కాలిక్యులేటర్లు, పేజర్లు, సెల్ ఫోన్లు, టాబ్లె ట్‌లు, పెన్ డ్రైవ్‌లు, బ్లూ టూత్ పరికరాలు, వాచ్ వంటివి తీసుకురాకూడద న్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS