TEJA NEWS

నార్సింగిలో గన్‌ మిస్‌ఫైర్‌: మహిళా కాలుకు గాయాలు

హైదరాబాద్:
రంగారెడ్డి జిల్లా నార్సింగి గంధంగూడలో గన్‌మిస్‌ ఫైర్ అయింది. ఓ ఇంట్లో ఉన్న మహిళ కాలులోకి బుల్లెట్ దూసుకెళ్లింది. దీంతో మహిళకు గాయాలు కాగా… ఆస్పత్రికి తరలించారు.

ఆర్మీ జవాన్లు ఫైరింగ్ చేస్తుం డగా…బుల్లెట్ దూసుకెళ్లి నట్లు తెలిసింది. అయితే ఈ నెలలో బుల్లెట్ దూసుకు వచ్చిన ఘటన రెండోది కావడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.


TEJA NEWS