అక్రమ నిర్మాణం కళ్ళు మూసుకున్న జీవీఎంసీ

అక్రమ నిర్మాణం కళ్ళు మూసుకున్న జీవీఎంసీ

TEJA NEWS

జోన్ -4 కృపా మార్కెట్ పరిధిలో వార్డు నెంబర్ 39 నల్ల వారి వీధి డోర్ నెంబర్25-10-50. పది అడుగుల రోడ్డులో అక్రమ నిర్మాణం కళ్ళు మూసుకున్న జీవీఎంసీ జోన్ 4 టౌన్ ప్లానింగ్ అధికారులు సచివాలయం సాక్షిగా అక్రమ నిర్మాణం పైసలు ఇస్తే చాలు నడిరోడ్డు మీద నా కట్టుకోమని ఆదేశాలు ఇస్తున్న జోన్ -4టౌన్ ప్లానింగ్ అధికారులు జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ ద్వారా వస్తున్న సుబ్బును సాక్షాత్తు ఏసీపీ సాక్షిగా అక్రమ నిర్మాణాలకు అండగా నిలుస్తున్నాయి యి ఇది నేను చెప్పిన విషయం కాదు సాక్షాత్తు భావన యజమాని చెప్పిన విషయం ఎవరు మామూలు వాళ్ళకి ఇచ్చాను అని చెప్పడం మరో కోసమేరుపు స్థానిక సచివాలయం సెక్రెటరీ స్వామికి కూడా భారీగా ముడుపు అందించామని స్థానిక కార్పొరేటర్ కి కూడా లక్ష రూపాయలు వరకు ఇచ్చామని కార్పొరేటర్ ఎవరూ రారని చెప్పారని ఈ నిర్మాణం చేస్తున్నానని ఈ భావన యజమాని చెప్పడం మరో కోసమే టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యం అవినీతి స్థానిక కార్పొరేటర్ నిర్లక్ష్యం సచివాలయ సిబ్బంది మహా నిర్లక్ష్యం నీ అక్రమ నిర్మాణానికి భారీ అనకొండలో నిందిస్తున్నాయి టౌన్ ప్లానింగ్ ద్వారా వచ్చిన సొమ్ము పక్కదారి పట్టించడంలో స్థానిక జోన్ నాలుగు అధికారుల అండదండ కొండగా నిలుస్తుందని స్పష్టంగా కనిపిస్తుంది. వన్ టౌన్ కోర్ఫా మార్కెట్ పరిధిలో ఇవే కాదు చాలా అక్రమ నిర్మాణాలు జరుగుతున్న ఈ రోజుకు కథనంతో మీ ముందుకు తీసుకొస్తుంది.

Print Friendly, PDF & Email

TEJA NEWS