ఏసీబీ వలలో హన్మకొండ జిల్లా కమలాపూర్ తహసీల్దార్ మాధవి.

ఏసీబీ వలలో హన్మకొండ జిల్లా కమలాపూర్ తహసీల్దార్ మాధవి.

TEJA NEWS

రైతు వద్ద లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసిబికి చిక్కిన తహసీల్దార్ మాధవి.

కమలాపూర్ తహసిల్దార్ ఆఫీస్ లో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు

కాసేపట్లో పూర్తి వివరాలు వెల్లడించనున్న ఏసీబీ అధికారులు

పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

కమలాపూర్ మండలం కన్నూరు గ్రామం కు చెందిన కసరబోయిన గోపాల్ దగ్గర
విరాసత్ రిజిస్ట్రేషన్ కోసం 30000
డిమాండ్

5,000 రూపాయలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నట్టు సమాచారం

ఎసిబీ అధికారులు పూర్తి క్లారిటీ ఇవ్వాల్సి ఉంది

సదరు అధికారిపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి

విచారణ చెపడితే అనేక ఆసక్తికర అంశాలు బయట పడే అవకాశం

తాసిల్దార్ ఏసీపీ పట్టుకోవడంపై హర్షం వ్యక్తం చేస్తున్న బాధితులు

తాసిల్దార్ కార్యాలయంలో మరో మూడు అవినీతి చేపలు ఉన్నాయని ఆరోపిస్తున్న బాధితులు

ప్రతి చిన్న పనికి పైసలు డిమాండ్ చేస్తున్న తాసిల్దార్ కార్యాలయ సిబ్బంది…

Print Friendly, PDF & Email

TEJA NEWS