ఘనంగా భావి భారత ప్రధాని  రాహుల్ గాంధీ  జన్మదిన వేడుకలు

ఘనంగా భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

TEJA NEWS

Happy birthday to future Prime Minister of India Rahul Gandhi

ఘనంగా భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు||
ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇంచార్జి సభ్యులు కొలన్ హన్మంత్ రెడ్డి కేక్ కట్ చేసి రాహుల్ గాంధీ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసినారు. అనంతరం హన్మంతన్న మాట్లాడుతు అలుపెరగని సేవకుడు నీత్యం ప్రజల మధ్యలో ప్రజా సమస్యలపై పోరాడే వ్యక్తి వంటి చేత్తో నడిపే సామర్థ్యం గల నాయకత్వం కలిగిన వ్యక్తి భారతదేశంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి ప్రజల మన్ననలు పొందిన నాయకుడు దేశం కోసం ప్రాణాలర్పించిన కుటుంబం నుంచి వచ్చిన గొప్ప నేత రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ రాహుల్ గాంధీ మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని రేపు కాబోయే ప్రధాని రాహుల్ గాంధీనే అని కొనియాడారు ఈ కార్యక్రమంలో NMC అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి సీనియర్ నాయకులు సిద్దనోళ్ల సంజీవ రెడ్డి, గడ్డం రాజేందర్ రెడ్డి, గణేష్, గాగిలాపూర్ మాజీ సర్పంచ్ బాలరాజ్, ఏ -బ్లాక్ ఎస్సి సెల్ కన్వినర్ సల్మాన్ రాజ్, నర్సింగ్ రావు, నరేందర్ రెడ్డి, వేణు గౌడ్, శృనివాస్ చారీ , తులసి దాస్, ప్రసన్న కుమార్, నరేష్, అమీర్ అలీ, శ్రీలత ముదిరాజ్, ఫారీన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు .

Print Friendly, PDF & Email

TEJA NEWS

Comments

No comments yet. Why don’t you start the discussion?

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి